Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో చిరు జల్లులు

Follow Udayam on Google
Girish Bidkar Aug 29, 2026 8:29 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో చిరు జల్లులు - Udayam
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...