Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో బీజేపీ పాదయాత్ర ప్రాంతం మార్పు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 12:05 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో బీజేపీ పాదయాత్ర ప్రాంతం మార్పు - Udayam
హైదరాబాద్‌లో ఈ నెల 2న చేపట్టనున్న మహాపాదయాత్ర ప్రాంతాన్ని మార్చాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననుండటంతో ట్యాంక్‌బండ్‌కు బదులుగా మరో ప్రాంతాన్ని ఎంపిక చేయాలని భావిస్తోంది. పాదయాత్ర అనంతరం బహిరంగ సభ నిర్వహించేందుకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానాన్ని పార్టీ నేతలు పరిశీలించారు. ఎస్ఐఆర్‌పై ఇండీ కూటమి ప్రచారాన్ని నిరసిస్తూ బీజేపీ ఈ యాత్ర చేపట్టనుంది.

Comments

G
Loading comments...