Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో భారీ వర్షం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:16 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో భారీ వర్షం - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాగల రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...