వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 రంజీ సీజన్ లో తొలి రెండు మ్యాచ్‌ల కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా బౌలర్ సిరాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
సీవీ మిలింద్(VC), తన్మయ్ అగర్వాల్, హిమతేజ, రాహుల్ సింగ్, అభిరథ్ రెడ్డి, రాహుల్ రాదేశ్, సాయి ప్రజ్ఞయ్, వరుణ్ గౌడ్, తనయ్ త్యాగరాజన్, అనికేత్ రెడ్డి, రక్షణ్ రెడ్డి, అజయ్‌దేవ్ గౌడ్, రుత్విక్ యాదవ్, సాయివికాస్, ఉన్నారు.
Comments
Loading comments...

