Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 19, 2026 4:42 PM రంగారెడ్డిGeneral
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం - Udayam
హైదరాబాద్ నగరంలో శనివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతంగా ఉండగా, మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...