Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లో నిర్వహించిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Follow Udayam on Google
హైదరాబాద్ లో నిర్వహించిన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - Udayam
జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలి SFI జిల్లా కార్యదర్శి అక్బర్ తెలంగాణా ప్రభుత్వం జాతీయ విద్య విధానం 2020 విధానాలు అమలు చేస్తూ పాలిటెక్నిక్ విద్యను పేదలకు దూరం చెయ్యడానికి అభివృద్ధి పేరుతో ప్రైవేటీకరణ చేయడానికి Go నెంబర్ 97 ను తీసుకొచ్చారని దీని ద్వారా శక్తి పథకం పేరుతో విద్యార్థులను ఉన్నత విద్యా అందకుండా చేస్తున్నారని ఆరోపించారు

Comments

G
Loading comments...