వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో గురువారం ఓజోన్ దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ సిహెచ్ లలిత ఓజోన్ పొర పరిరక్షణకు చేపడుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించారు.
కార్బన్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

