Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హై కోర్టులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై విచారణ

Follow Udayam on Google
pruthviraj Aug 20, 2026 8:23 AM జగిత్యాలGeneral
హై కోర్టులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై విచారణ - Udayam
కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై తెలంగాణ హైకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. మధ్యాహ్నం ఈ అంశాన్ని కోర్టు విచారించనుంది. పథకాలపై విధించిన స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా, స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో నేటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...