వార్తలకు తిరిగి వెళ్లండి

దొంగతనం వల్ల సర్వస్వం కోల్పోయిన ఎలవరాశి, కుటుంబ సభ్యుల సహకారంతో త్రిస్సూర్ రైల్వే స్టేషన్‌లో చిన్న స్టాల్ ప్రారంభించి వ్యాపారంలో నిలదొక్కుకున్నారు.
ప్రస్తుతం ‘ఎలవరాశి ఫుడ్స్’ పేరుతో వ్యాపారాన్ని విస్తరించి కోట్లలో ఆర్జిస్తూ, ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Loading comments...

