Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 05, 2026 5:44 PM నారాయణపేటGeneral
హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి - Udayam
Nrpt జిల్లాలోని కస్తూర్బా, మైనార్టీ గురుకుల హాస్టళ్లకు ఆహార సరుకులను సకాలంలో అందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని SFI జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. మైనార్టీ గురుకుల హాస్టల్‌ను సందర్శించిన SFI నాయకులకు విద్యార్థులు నాలుగు రోజులుగా సరైన కూరగాయలు, ఆహారం అందడం లేదని తెలిపారు. హాస్టల్ నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ పెంచాలని SFI జిల్లా అధ్యక్షుడు భాను ప్రసాద్, కార్యదర్శి పవన్‌కుమార్ కోరారు.

Comments

G
Loading comments...