Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాస్టల్ ను సందర్శించిన ఎస్ఎఫ్ఐ నాయకులు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 10:11 PM నాగర్ కర్నూల్General
హాస్టల్ ను సందర్శించిన ఎస్ఎఫ్ఐ నాయకులు - Udayam
కల్వకుర్తి పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్ లో విద్యార్థి నిన్న రాత్రి పాము కాటుకు గురైన సందర్భంగా గురువారం రాత్రి హాస్టల్ ను కల్వకుర్తి డివిజన్ ఎస్ఎఫ్ఐ నాయకుడు శివకుమార్ మహారాజ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ..పిల్లలు భయం భయంగా హాస్టల్లో గడుపుతున్నారని అన్నారు. హాస్టల్ సిబ్బంది హాస్టల్లో ఉండటం లేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...