Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్బర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 7:31 PM విశాఖపట్నంGeneral
హార్బర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి - Udayam
హార్బర్ స్టేషన్ ను సందర్శించిన సీపీ గారు పోలీస్ స్టేషన్ మొత్తం నిశితంగా పరిశీలించారు , స్టేషన్ ఆనుకొని ఉన్న ఖాళీ ప్రాంతాలను వ్యర్థాలతో నింపకుండా, ఆయా ఖాళీ ప్రాంతాలను శుభ్రముగా చేయించాలని ఆదేశించారు, స్టేషన్ నందు ఎల్లవేళలా తగు సిబ్బంది అందుబాటులో ఉండాలనీ ఆదేశించారు, పెండింగ్ కేసులు తక్షణం పరిష్కరించాలని తెలిపారు.

Comments

G
Loading comments...