Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హార్బర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 21, 2026 6:51 AM విశాఖపట్నంGeneral
హార్బర్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మత్స్యకారుల సంక్షేమమే  ప్రభుత్వ లక్ష్యం - Udayam
విశాఖపట్నం హార్బర్‌ దేశంలోనే అతిపెద్ద మత్స్యకార హార్బర్లలో ఒకటని, సుమారు 900 చిన్న, పెద్ద బోట్ల ద్వారా వేలాది మత్స్యకార కుటుంబాలు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు. గౌరవ మత్స్యశాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారి సహకారంతో విశాఖ హార్బర్‌లో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.

Comments

G
Loading comments...