Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు నెరవేర్చకపోతే పోరాటమే: చాడ వెంకటరెడ్డి

Follow Udayam on Google
sudheer Sep 06, 2026 7:32 PM కరీంనగర్General
హామీలు నెరవేర్చకపోతే పోరాటమే: చాడ వెంకటరెడ్డి - Udayam
కరీంనగర్ ఏఐటీయూసీ సభలో సీపీఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రం 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పోరాటం ఉధృతం చేస్తామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...