Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రబుత్వానిదే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 26, 2026 7:15 PM విజయనగరంGeneral
హామీలు నెరవేర్చిన ఘనత కూటమి ప్రబుత్వానిదే - Udayam
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విజయవంతంగా నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం విజయనగరం జిల్లాలో గంట్యాడ మండలం నరవ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రభుత్వ కార్యక్రమాల కరపత్రాలను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...