Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ధర్నా

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 02, 2026 5:34 PM నాగర్ కర్నూల్General
హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ధర్నా - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీ లు, ఇతర హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి మున్సిపాలిటీ పురవీధుల గుండా 420 మీటర్ల భారీ ఫ్లెక్సీ తో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...