Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీలు అమలు చేయాలి

Follow Udayam on Google
anji kummari Sep 17, 2026 5:16 PM మహబూబ్‌నగర్General
హామీలు అమలు చేయాలి - Udayam
తెలంగాణ వాదమే లేదన్న పరిస్థితుల్లో అల్వాల్ జేఏసీ ఆధ్వర్యంలో మొట్టమొదట టెంట్ వేసి తెలంగాణ వాదం ఉందని చాటి చెప్పిన ఘనత అల్వాల్‌ జేఏసీ ఘనత అని మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ అల్వాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహార దీక్షలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

Comments

G
Loading comments...