Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 12:46 PM మహబూబ్‌నగర్General
హామీల అమలుకు బీఆర్‌ఎస్‌ నేతల డిమాండ్ - Udayam
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించి హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...