Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

H-82 విద్యుత్ యూనియన్ నూతనకార్యవర్గం

Follow Udayam on Google
sreekanth patel Sep 14, 2026 11:08 AM మహబూబ్‌నగర్General
H-82 విద్యుత్ యూనియన్ నూతనకార్యవర్గం - Udayam
తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ H-82 యూనియన్ జడ్చర్ల డివిజన్ నూతన కార్యవర్గాన్ని గౌరయ్య ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎండీ నిజాముద్దీన్, ఉపాధ్యక్షుడిగా శ్రీధర్, కార్యదర్శిగా రమేశ్ గౌడ్ ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా బి.రాములు, కోశాధికారిగా చంద్రకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.

Comments

G
Loading comments...