Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిమ్నాస్టిక్స్‌లో ఘోర ప్రమాదం

విక్రాంత్ రెడ్డి Jul 26, 2026 1:26 PM అల్ ఇండియా about 1 hour ago
జిమ్నాస్టిక్స్‌లో ఘోర ప్రమాదం - Udayam Digital
కామన్‌వెల్త్ గేమ్స్ జిమ్నాస్టిక్స్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌కు చెందిన గాబ్రియెల్ లాంగ్టన్ హారిజంటల్ బార్‌పై విన్యాసం చేస్తూ పట్టు కోల్పోయి తలకిందులుగా మ్యాట్‌పై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి మెడ, తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సపోర్ట్ స్టాఫ్ మైదానంలోకి చేరుకుని అత్యవసర చికిత్స అందించారు.

Comments

G
Loading comments...