Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్​సిలిండర్​ ఆటో బోల్తా తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
Saychi kumar Aug 24, 2026 11:31 AM కామరెడ్డిGeneral
గ్యాస్​సిలిండర్​ ఆటో బోల్తా తప్పిన ప్రమాదం - Udayam
ఎలారెడ్డి మండలం మెదక్ నర్సాపూర్ రోడ్డుపై చింతకుంట సమీపంలో సోమవారం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. వర్షం పడుతుండటంతో ఆటో అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆటోలో ఉన్న సిలిండర్లు రోడ్డుపై పడిపోయాయి. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోకలు లేకపోవడం వల్ల భారీప్రమాదం తప్పిందని, డ్రైవర్​కు సైతం ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...