వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లోని ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో బాష్పవాయు నిల్వలు, పరికరాలను అనంతపురం జిల్లా SP జగదీష్ గురువారం పరిశీలించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు గుంపులను అదుపు చేసే గ్యాస్ బుల్లెట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గడువు ముగిసిన పరికరాలను వేరు చేయాలన్నారు.
సిబ్బందికి వినియోగంపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

