Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న శ్రీకాకుళం కలెక్టర్

Follow Udayam on Google
RAGHU SKLM Sep 01, 2026 9:25 PM శ్రీకాకుళంGeneral
గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్న శ్రీకాకుళం కలెక్టర్ - Udayam
రెడ్‌క్రాస్ సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్రస్థాయి 'గవర్నర్ గోల్డ్ మెడల్' అవార్డు లభించింది. 2024-25 సంవత్సరానికి గాను విజయవాడలో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షుడు స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అవార్డు అందుకున్నారు. రెడ్‌క్రాస్ వాలంటీర్లు, రక్తదాతల కృషిని కలెక్టర్ అభినందించారు.

Comments

G
Loading comments...