Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూలై 31న జీవీ ఎలక్ట్రికల్స్ ఐపీఓ

వినయ్ కుమార్ Jul 27, 2026 6:25 PM అల్ ఇండియా మార్కెట్
జూలై 31న జీవీ ఎలక్ట్రికల్స్ ఐపీఓ   - Udayam Digital
ఢిల్లీకి చెందిన జీవీ ఎలక్ట్రికల్స్ ఐపీఓ జూలై 31న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధరను రూ.123-130గా నిర్ణయించగా, రూ.42.25 కోట్లు సమీకరించేందుకు కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 4న ఇష్యూ ముగియనుండగా, ఆగస్టు 7న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ వేదికపై షేర్లు లిస్టింగ్ కానున్నాయి.

Comments

G
Loading comments...