Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడవల్లి ITIలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 12:08 AM బాపట్లGeneral
గూడవల్లి ITIలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు - Udayam
గూడవల్లి ప్రభుత్వ టీఆర్‌సీ ఐటీఐ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ శ్యామ్‌ప్రసాద్‌ శుక్రవారం తెలిపారు. మోటర్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌ రెండేళ్ల కోర్సులతో పాటు మెకానిక్‌ డీజిల్‌ ఏడాది కోర్సులో ప్రవేశాలు ఉన్నాయన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...