వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఫ్లాగ్ వీక్‌ను పురస్కరించుకుని గూడూరు మండల కేంద్రంలో సీఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని సీఐ తెలిపారు. నేరాల నియంత్రణకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

