వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు 1 టౌన్ మరియు గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో సమన్వయం చేసుకొని, గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చవటపాలెం కాలనీలో మంగళవారం రాత్రి కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఆపరేషన్‌లో భాగంగా పోలీస్ సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేసి, కాలనీలోని సుమారు 70 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలలో ఎటువంటి అభ్యంతరకరమైన వస్తువులు లేదా అక్రమ సామగ్రి లేదన్నారు.
Comments
Loading comments...

