వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మతండా, పిల్లికుంట తండాల్లో సీఐ వినయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. సుమారు 150 ఇళ్లను తనిఖీ చేసి, పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 26 వాహనాలను గుర్తించారు.
ఈ సందర్భంగా 30 లీటర్ల గుడుంబా, 15 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నారు. 600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.
Comments
Loading comments...

