వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు కల్పించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ రంగ బ్యాంకులో మూతపడ్డాయి
గూడూరు పట్టణంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న స్ట్రైక్ లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులో మూతపడ్డాయి.
స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు తమ డిమాండ్ల నెరవేర్చాలని అన్నారు.
Comments
Loading comments...

