Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో కాళోజీ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 12:52 PM జనగామ General
గూడూరులో కాళోజీ జయంతి వేడుకలు - Udayam
పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు ఆయన సేవలను కొనియాడారు. తెలంగాణ భాష, సాహిత్య ఉద్యమాల్లో కాళోజీ పోషించిన కీలక పాత్రను గుర్తుచేశారు. విద్యార్థులకు ఆయన సాహిత్య విశిష్టతను వివరించారు.

Comments

G
Loading comments...