Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 5:04 PM కర్నూలుGeneral
గూడూరు వద్ద డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు - Udayam
గూడూరు సమీపంలోని కర్నూలు రోడ్డు వద్ద ఎస్సై రాజకుల్లాయప్ప ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వాహనదారులు డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని ఎస్సై సూచించారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు.

Comments

G
Loading comments...