Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు పట్టణ అభివృద్ధికి 30 కోట్లు ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 22, 2026 5:38 PM నెల్లూరుGeneral
గూడూరు పట్టణ అభివృద్ధికి 30 కోట్లు ఎమ్మెల్యే - Udayam
గూడూరు పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేసిందని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ తెలిపారు .మంగళవారం ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు . ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నిధులతో త్రాగునీరు సెంట్రల్ లైటింగ్ వీధిలైట్లు వంటి పనులకు నిధులు వినియోగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గూడూరు పట్టణ రూపురేఖలు మారనున్నాయన్నారు.

Comments

G
Loading comments...