వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో వరద ప్రవాహ మార్గాలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గూడూరు
మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
గూడూరు పట్టణానికి సమీపంలోని తాళ్లమ్మ ఆలయం ఎదురుగా ఉన్న Sy.No. 476 & 477 ప్రాంతంలో భారీ స్థాయిలో లే-అవుట్ అభివృద్ధి జరుగుతున్నట్లు, భూమిని సుమారు 20–30 అడుగుల మేర మట్టి/గ్రావెల్‌తో నింపి ఎత్తు పెంచుతున్నారన్నారు.
Comments
Loading comments...

