వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపాలిటీ పరిధిలో కుక్కల నియంత్రణకు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర, శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మంగళవారం చర్యలు చేపట్టారు. తమిళనాడు నుంచి మనుషులను పిలిపించి కుమ్మర వీధి, అమృత్ సినిమా థియేటర్, ఎస్సీ కాలనీ, కటిక బజార్, తదితర ప్రాంతాల్లో కుక్కలను పట్టి తర లించారు.
ప్రత్యేక వాహనంలో జిల్లా కేంద్రం లోని వాక్సినేషన్ కేంద్రానికి తరలించారు.
Comments
Loading comments...

