Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో వైసీపీ సీనియర్ కార్యకర్త ఆకస్మిక మృతి

Follow Udayam on Google
Mohammad Sep 03, 2026 12:10 PM అనంతపురంGeneral
గుత్తిలో వైసీపీ సీనియర్ కార్యకర్త ఆకస్మిక మృతి - Udayam
గుత్తి పట్టణంలోని కమటం వీధికి చెందిన వైసిపి సీనియర్ కార్యకర్త వెల్డింగ్ మాబు గురువారం ఆకస్మికంగా మృతి చెందారు. గత కొన్నిరోజులుగా మాబు అనారోగ్యంతో బాధపడుతూ ఉండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పలువురు వైసిపి నాయకులు మాబు భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...