Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో రోడ్డు ప్రమాదంలో కారు మంటల్లో కాలిపోయింది

Follow Udayam on Google
Mohammad Aug 17, 2026 9:37 AM అనంతపురంవినోదం
గుత్తిలో రోడ్డు ప్రమాదంలో కారు మంటల్లో కాలిపోయింది - Udayam
గుత్తి శివారులో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న ఒమిని వాహనాన్ని వెనుక వైపు నుంచి ఆయిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 5 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. వాహనంలో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం మంటల్లో కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంత్రాలయం నుండి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Comments

G
Loading comments...