వార్తలకు తిరిగి వెళ్లండి

దళితుల సమస్యలపై ఈనెల 19 నుంచి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కెవిపిఎస్ జిపుజాతకు గురువారం గుత్తిలో ఘనంగా స్వాగతం పలికారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప మాట్లాడుతూ.. ఈనెల 24న దళితుల సమస్యలపై కలెక్టరేట్ వద్ద జరిగే మహా ధర్నాలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని వారి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

