Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో ఘనంగా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
Mohammad Aug 14, 2026 11:33 AM అనంతపురంవినోదం
గుత్తిలో ఘనంగా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీ - Udayam
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,సీఎం చంద్రబాబు పిలుపు మేరకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం గుత్తి పట్టణంలో ఘనంగా"హర్ ఘర్ తిరంగా"ర్యాలీ నిర్వహించారు.కూటమి నాయకులు,ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ..దేశభక్తిని చాటేందుకు ప్రతి ఇంటిపై తిరంగా ఎగురవేయాలని, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...