వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో శనివారం బైకు అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో గుత్తి దుర్గం ఎడిటర్ మరియు సీనియర్ రిపోర్టర్ తన్నీరు శ్రీనివాసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన అతనిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

