Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి కోట మహా అద్భుతం

Follow Udayam on Google
Mohammad Aug 21, 2026 4:51 PM అనంతపురంGeneral
గుత్తి కోట మహా అద్భుతం - Udayam
గుత్తి కోటను శుక్రవారం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సందర్శించారు. ముందుగా విద్యార్థులను గుత్తి కోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ స్వాగతం పలికారు. కోటలోని చారిత్రక ప్రదేశాలు పురాతన కట్టడాలను విద్యార్థులు సందర్శించి గుత్తి కోట చాలా అద్భుతంగా ఉందని కోటను పర్యాటక కేంద్రంగా చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

Comments

G
Loading comments...