Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురువు ఓ అద్భుత తరువు

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 05, 2026 5:04 PM జగిత్యాలGeneral
గురువు ఓ అద్భుత తరువు - Udayam
గురువు విద్యార్థుల జీవితాలకు దిశానిర్దేశం చేసే అద్భుత తరువని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. జ్ఞానం, క్రమశిక్షణ, విలువలు, లక్ష్యసాధన వైపు విద్యార్థులను నడిపించే గురువుల సేవలు చిరస్మరణీయమన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...