వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సంతోష్‌కుమార్ చారి నారాయణఖేడ్ నియోజకవర్గ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తన గురువు రవీందర్‌రావును కలిశారు. తన శిష్యుడు ఉపాధ్యాయుడిగా ఎదిగి, తన కళ్లముందే ఉత్తమ అవార్డు అందుకోవడం పట్ల రవీందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
శిష్యుడి విజయం గురువుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

