Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 01, 2026 9:58 PM విశాఖపట్నంGeneral
గుర్తుతెలియని మృతదేహం లభ్యం - Udayam
పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో ఫుట్పాత్ పై గుర్తు తెలియని మృత దేహం లభ్యమైంది. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ బి. అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం స్థానికుల సమాచారం మేరకు పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో ఫుట్పాత్ పై మృతదేహం ఉన్నట్టు సమాచారం అందింది. వెంటనే వెళ్లి పరిశీలించగా మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించినట్టు సీఐ అప్పలనాయుడు తెలిపారు.

Comments

G
Loading comments...