Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్తులు తారుమారు.. పోలింగ్ రద్దు

Follow Udayam on Google
Shruthi Nov 01, 2026 8:24 AM విజయనగరంGeneral
గుర్తులు తారుమారు.. పోలింగ్ రద్దు - Udayam
విజయవాడ 55వ డివిజన్‌లో బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. వైకాపా, కాంగ్రెస్ అభ్యర్థుల పేర్ల ఎదురుగా గుర్తులు మారడంతో వైకాపా అభ్యర్థి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. గుర్తుల మార్పుపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి పోలింగ్ నిలిపివేశారు. కొత్తగా బ్యాలెట్ పేపర్లు ముద్రించిన తర్వాత తిరిగి పోలింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...