వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గుర్తు
తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 2 టౌన్ సీఐ ఎజాజుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడి వయసు సుమారు 56 సంవత్సరాలు ఉంటుందని,
మృతుడిని ఎవరైనా గుర్తించినట్లయితే స్టేషన్ హౌస్ ఆఫీసర్ నెంబర్ 8712659312, సబ్ ఇన్స్పెక్టర్ 8712659334 నంబర్లపై సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

