Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుర్రంపోడులో మాజీ సర్పంచుల అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:36 AM నల్గొండGeneral
గుర్రంపోడులో మాజీ సర్పంచుల అరెస్ట్ - Udayam
పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ ముట్టడికి బయలుదేరిన గుర్రంపోడు మండల మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొప్పోలు, గుర్రంపోడు, ములకలపల్లి, ఆములూరు, ఉట్లపల్లి గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులు అరెస్టయిన వారిలో ఉన్నారు.

Comments

G
Loading comments...