వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లావ్యాప్తంగా రాత్రివేళ పోలీసులు నిఘా, వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. గుర్రంకొండలో ఎస్ఐ రవీంద్ర సిబ్బందిని అప్రమత్తం చేశారు. గుర్రంకొండ-మదనపల్లె మార్గంలో ‘ఫేస్ వాష్ అండ్ గో’ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఏటీఎంలు, బస్టాండ్లు, దేవాలయాల వద్ద భద్రత పెంచి అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

