వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాలలో సీనియర్ పాత్రికేయుడు అలరాజు గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మూడు దశాబ్దాలుగా పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అలరాజు మృతి పట్ల రాజకీయపక్షాల నేతలు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

