వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు బాలిక అపహరణ కేసును ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల కిలోమీటర్లు గాలించడంతో పాటు, వెయ్యి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని హరియాణాలో అరెస్టు చేశారు.
సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ వేదికగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ప్రత్యేక బృందాలు సాంకేతికత సహాయంతో పట్టుకుని, బాలికను సురక్షితంగా రక్షించారు.
Comments
Loading comments...

