వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నగరంలో ఆదివారం ఉదయం నుంచే వర్షం ప్రారంభమైంది. సెలవు రోజున వాతావరణం చల్లబడటంతో నగరవాసులు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు.
అయితే ప్రయాణాలు పెట్టుకున్నవారు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ శాఖ సరఫరాను నిలిపివేసింది. మరి మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.
Comments
Loading comments...

